
బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
సాక్షి, విజయవాడ: బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉదయం రోడ్లు ఊడుస్తున్న కార్పొరేషన్ సిబ్బందిపైకి కారు వేగంగా దూసుకుపోయింది. గాయపడినవారిని 108లో ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా ఢీకొట్టడంతో కార్పొరేషన్‌కు చెందిన వాహనం(ఆటో) తీవ్రంగా దెబ్బతింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి