‘బీజేపీ, ఆప్‌లు ప్రభుత్వం ఏర్పాటుచేయాలి’ | Delhi live: AAP, BJP should work together, says Kiran Bedi | Sakshi
Sakshi News home page

‘బీజేపీ, ఆప్‌లు ప్రభుత్వం ఏర్పాటుచేయాలి’

Published Tue, Dec 10 2013 12:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Delhi live: AAP, BJP should work together, says Kiran Bedi

న్యూఢిల్లీ:  బీజేపీ, ఆప్‌లకు అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినందువల్ల ఆ రెండు పార్టీలు కలిసి  ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి అంశాల  ప్రాతిపదికగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆమె సలహా ఇచ్చారు.  ఢిల్లీవాసుల సమస్యలపైనే పోరాడిన ఈ రెండు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement