తిరుమల శ్రీవారి సన్నిధిలో రద్దీ ఒక మోస్తరుగా ఉంది. మంగళవారం ఉదయానికి 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి ఏడు గంటలు, కాలినడక భక్తులకు 5 గంటల్లో దర్శన భాగ్యం లభిస్తోంది. అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం రెండు గంటల్లో పూర్తవుతోంది.
తిరుమలలో రద్దీ సాధారణం
Published Tue, Oct 4 2016 8:43 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement
Advertisement