'సమగ్ర అభివృద్ధి'పై సమాలోచన | Discussion on Comprehensive development conducted in Vijayawada Book Festival | Sakshi
Sakshi News home page

'సమగ్ర అభివృద్ధి'పై సమాలోచన

Published Thu, Jan 5 2017 12:48 PM | Last Updated on Wed, Aug 15 2018 8:21 PM

Discussion on Comprehensive development conducted in Vijayawada Book Festival

విజయవాడ :  విజయవాడ స్వరాజ​ మైదానంలో ఏర్పాటు చేసిన బుక్‌ ఫెస్టివల్‌లో గురువారం 'సమగ్ర అభివృద్ధి' అనే అంశంపై సమాలోచన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, ప్రొఫెసర్‌ రఘురాంరాజు, ఆచార్య గోపాల్‌ గురు, మాజీ సీఎస్‌ కాకి మాధవరావుతో పాటు పలువురి ప్రముఖులు పాల్గొని ఈ అంశంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement