భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | gutka caught in siddipet | Sakshi
Sakshi News home page

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Published Sat, Dec 31 2016 11:33 AM | Last Updated on Wed, Sep 26 2018 6:49 PM

సూర్యాపేటలో ఇందిరా పార్కు వద్ద వాహనంలో అ క్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూర్యాపేట: సూర్యాపేటలో ఇందిరా పార్కు వద్ద వాహనంలో అ క్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement