
కర్ణాటక ,యశవంతపుర : ఐటీ, బీటీ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే వీక్లీ ఆఫ్ ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ రెండు రోజులు సెలవు ఇస్తున్నారు. మాకు ఒక్కరోజైనా సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పూజలు, హోమాల పేరుతో రోజు దేవస్థానాలలో అర్చకులకు బీజీగా ఉంటున్నారు. కనీసం వారానికి ఒక రోజు సెలవు ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment