కాకతీయ కాలువలో పడి యువకుడి మృతి
Published Wed, Aug 24 2016 2:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
బాల్కొండ: ప్రమాదవశాత్తూ కాకతీయ కాలువలో పడి సులేమాన్ ఖాన్(19) అనే యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం పోచంపాడు వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement