నయీం కేసులో మరో వ్యక్తి అరెస్ట్ | one more arrested in nayeem case | Sakshi

నయీం కేసులో మరో వ్యక్తి అరెస్ట్

Published Mon, Sep 26 2016 1:13 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

one more arrested in nayeem case

మహబూబ్‌నగర్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసును సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నయీం పై 126 కేసులు నమోదు కాగా.. 93 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా సోమవారం మహబూబ్‌నగర్‌కు చెందిన బత్తుల ఈశ్వరయ్యను సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement