జయలలితకు ఊరట.. | tamilnadu ex minister jayalalithaa's bail extended till april 2015 | Sakshi
Sakshi News home page

జయలలితకు ఊరట..

Published Thu, Dec 18 2014 12:40 PM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM

జయలలితకు ఊరట.. - Sakshi

జయలలితకు ఊరట..

చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు మరింత  ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువును సుప్రీంకోర్టు  2015 ఏప్రిల్‌ 18 వరకూ పొడిగిస్తూ తీర్పు చెప్పింది.     అలాగే జయలలిత కేసును విచారించేందుకు స్పెషల్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. మరోవైపు జయ కేసు విచారణ మూడు నెలల్లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement