'చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం' | TDP govt turned as Corruptional govt, says Raghuveera | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం'

Published Sun, Oct 16 2016 2:04 PM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM

'చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం' - Sakshi

'చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం'

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది అవినీతి ప్రభుత్వం' అని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి విమర్శించారు. ఆదివారం అనంతపురంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి చంద్రబాబు విస్మరించారని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజీల్‌ ధరలను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రఘువీరా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement