శ్మశానంలో ఉచిత వైఫై | Tech takes a new life as Wi-Fi comes to crematorium | Sakshi
Sakshi News home page

శ్మశానంలో ఉచిత వైఫై

Published Sun, Apr 16 2017 8:51 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

శ్మశానంలో ఉచిత వైఫై

శ్మశానంలో ఉచిత వైఫై

కొరుక్కుపేట(చెన్నై): చెన్నై అన్నానగర్, న్యూ ఆవడి రోడ్డులోని వేలాంగాడు శ్మశాన వాటికలో శనివారం నుంచి ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు శ్మశానవాటికలో శనివారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌(ఐసీడబ్ల్యూవో), గ్రేటర్‌ చైన్నై కార్పొరేషన్, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మీనంబాక్కం సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైఫై సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ఉచిత వైఫై ద్వారా అంత్యక్రియలను విదేశాల్లోని ఆప్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. అంత్యక్రియలకు రాలేని వారికి ఈ సదుపాయం ఉపయోగపడుతుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement