తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | the worst road accident In Tamil Nadu, | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Jul 24 2016 4:53 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

- 8 మంది మృతి
- గూడ్సు కంటెయినర్ను ఢీకొన్న  ప్రైవేటు బస్సు
సాక్షి నెట్‌వర్క్

 తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా సూలగిరి వద్ద ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తోన్న కంటెయినర్ లారీ, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా..మరో 32 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement