‘అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు’ | Toll tax suspension, use of old notes for utility bills extended till Nov 14 | Sakshi
Sakshi News home page

‘అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు’

Published Sat, Nov 12 2016 10:33 AM | Last Updated on Tue, Aug 28 2018 3:57 PM

‘అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు’ - Sakshi

‘అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు’

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద యదేచ్ఛగా టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు.

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద యదేచ్ఛగా టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్న తరుణంలో వాహనదారుల అవస్థలు గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ నెల 14 వరకు టోల్‌టాక్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ అక్కడికి చేరుకొని టోల్‌టాక్స్ వసూలును అడ్డుకొని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement