‘దోమలపై దండయాత్ర’కు ఐఏఎస్‌లు
Published Sat, Sep 24 2016 4:03 PM | Last Updated on Sat, Jun 2 2018 3:08 PM
విజయవాడ: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు 13 మందిని డిప్యూట్ చేసింది. వీరంతా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఆయా జిల్లాల్లో అధికారులను సమన్వయం చేసుకుంటూ దోమల నివారణకు కృషి చేయనున్నారు.
Advertisement
Advertisement