డెంగీతో మహిళ మృతి | women died due to dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో మహిళ మృతి

Published Wed, Sep 7 2016 2:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

women died due to dengue

కొణిజెర్ల : డెంగీతో భాదపడుతున్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బసవాపురంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పాలకుర్తి లక్ష్మీ(35) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు డెంగీ జ్వరం గా తేల్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతున్న లక్ష్మీ బుధవారం మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement