యడ్డీ శపథం | yeddyurappa says next govt bjp | Sakshi
Sakshi News home page

యడ్డీ శపథం

Published Wed, Oct 5 2016 2:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

యడ్డీ శపథం - Sakshi

యడ్డీ శపథం

పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సొంతింటిలో అడుగు పెట్టను !

బెంగళూరు :  కర్ణాటకలో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చే వరకూ శికారిపురలోని తన సొంతింటికి అడుగుపెట్టబోనని ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు యడ్యూరప్ప పేర్కొన్నారు. బెళగావిలో జరుగుతున్న పార్టీ సమావేశాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు.   పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేంత వరకూ తాను విశ్రమించనన్నారు.

బీజేపీ  రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని అయినప్పటి నుంచి తాను ఇంటికి వెళ్లలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అదే విధంగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేంత వరకూ కూడా ఇదే నియమానికి కట్టుబడి ఉంటానని యడ్యూరప్ప పునరుద్ఘాటించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement