ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష | ysrcp mla anil kumar yadav Inmates over govt negligence in nellore development | Sakshi

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష

Published Wed, Sep 28 2016 12:08 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష - Sakshi

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్కుమార్ దీక్షకు దిగారు.

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ బుధవారం నిరాహార దీక్షకు దిగారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో దీక్ష చేపట్టారు. 
 
ఈ దీక్ష కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, పార్టీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement