షావోమి సూపర్‌ నోట్‌బుక్‌ | Xiaomi introduces the Mi Notebook Pro with 15.6-inch display and 8th-gen Intel Core i7 processor | Sakshi
Sakshi News home page

షావోమి సూపర్‌ నోట్‌బుక్‌

Published Mon, Sep 11 2017 1:33 PM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

షావోమి సూపర్‌ నోట్‌బుక్‌

షావోమి సూపర్‌ నోట్‌బుక్‌

సాక్షి, బీజింగ్‌: షావోమి వరుస లాంచింగ్‌ లతోమ దూసుకుపోతోంది. ఎంఐ మిక్స్‌2,  నోట్‌ బుక్‌ 3,  నోట్‌ బుక్‌ ప్రో ల్యాప్‌ట్యాప్‌ను సోమవారం చైనాలో  లాంచ్‌ చేసింది.   15.6 అంగుళాల డిస్‌ప్లే విత్‌  కార్నింగ్‌  గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌  , 8వ జనరేషన్‌ ఇంటెల్‌కోర్‌  ఐ7 ప్రాసెసర్‌తో నోట్‌బుక్‌ను   పరిచయం చేసింది. మూడు వేరియంట్లలో దీన్న విడుదల చేసింది.

 డ్యూయల్‌ కూలింగ్‌ సిస్టం , టచ్‌ప్యాడ్‌ విత్‌ ఫింగర్‌ పింట్‌ సెన్సర్‌, మెగ్నీషియం అలోయ్‌  ఫ్రేమ్ డాల్బీ అట్మోస్  ఇతర ఫీచర్లుగా నిలవనున్నాయి.  అలాగే ఆపిల్ మ్యాక్‌ బుక్‌ ప్రో  కీబోర్డుతో  పోలిస్తే 19 శాతం పెద్దదైన బ్యాక్‌లిట్‌ కీబోర్డు దీని సొంతం . అలాగే16జీబీ ర్యామ్‌, ఫాస్ట్‌చార్జింగ్‌ ప్రత్యేకతలుగా కంపెనీ చెబుతోంది. కోర్ ఐ7,  8 జీబీ మోడల్‌ ధర రూ. 68,700 గాను,    ఇంటెల్‌ కోర్‌ ఐ5  8 జీబీ ర్యామ్‌ మోడల్‌ ధర రూ.62,800గాను,    ఇంటెల్‌ కోర్ ఐ7 16జీబీ   రూ.54,900గాను  ఉండనుంది.  ఇది త్వరలో చైనాలో విక్రయాలు మొదలుకానున్నాయి.   ఇతర మార్కెట్లలో అందుబాటుపై   అధికారిక వివరాలకోసం  వెయిట్‌ చేయాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement