సీఎం విమానం అత్యవసర ల్యాండింగ్‌..! | CM Edappadi Palani Swamy Aircraft Makes Emergency Landing | Sakshi
Sakshi News home page

సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..!

Published Fri, Mar 1 2019 10:00 AM | Last Updated on Fri, Mar 1 2019 10:08 AM

CM Edappadi Palani Swamy Aircraft Makes Emergency Landing - Sakshi

సాక్షి, చైన్నై : తమిళనాడు సీఎం పళని స్వామి ప్రయాణిస్తున్న విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కన్యాకుమారిలో జరుగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే  అత్యవసర ల్యాండింగ్‌ చేసినట్టు తెలిసింది. మరో విమానంలో సీఎం మధురై పయనమయ్యారు. (నేడు నగరానికి ప్రధాని మోదీ)

(చదవండి : తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement