
విజయవాడలో 9వ ‘బిగ్ సి’ షోరూమ్‌ను ప్రముఖ సినీనటి, బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్, రాశీ ఖన్నా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిగ్ సీ ఈడీ వై. స్వప్నకుమార్ పాల్గొన్నారు. ఈ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నామని, ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితంగా ఒక బహుమతిని గెల్చుకోవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment