
వినాయక చవితి: స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో స్మార్ట్ ఫోన్ల ఫై ఆఫర్లు కురిపిస్తున్నాయి. వివిధ కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై దాదాపు 8నుంచి 45 శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.
లెనోవా ఎ 6699 ప్లస్ (బ్లాక్) : లెనోవో స్మార్ట్ ఫోన్ పై అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ 27శాతం అంటూ కేవలం రూ.6,240 కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. అసలు ధర రూ. 8,499
నోకియా 6: నోకియా 6 (32జీబీ)స్మార్ట్‌ఫోన్ ఈ రోజు అమెజాన్ లో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలైన ఈసేల్ రూ.14,999 ధరలో అందుబాటులోఉంది.
శాంసంగ్ ఆన్ 7 ప్రొ: ఈ శాంసంగ్ ఆన్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌పై ద అమెజాన్ ఇస్తున్న 5శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని అసలు ధర రూ. 9,490 అంటే రూ. 8,990 కు పొందవచ్చు .
మోటో ఈ 4వజనరేషన్: దీనిపై కేవలం ఫ్లిప్కార్ట్ లో 6 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర 8,999 లకు లభ్యం
లెనోవో వైబ్ కే 5: ఫ్లిప్‌కార్ట్‌లో 16శాతం తగ్గింపుతో రూ. 9,999 లకు లభ్యం. అసలు ధర రూ.11,999
వీటితో పాటు లెనోవా జెడ్ 2 స్మార్ట్‌ఫోన్‌పై 40శాతం, ఆపిల్ ఐఫోన్ 6 మీద 44 శాతం, 6ఎస్ 23 శాతం దాకా డిస్కౌంట్, శాంసంగ్ గెలాక్సీ 6శాతం, కూల్ ప్యాడ్ నెట్ 5 మీద 8 శాతం దాకా డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ తగ్గింపు ఆఫర్లపై పూర్తి వివరాలకు వెబ్‌సైట్లను సందర్శించగలరు.