హువావే నుంచి 'వై7 ప్రైమ్' స్మార్ట్‌ఫోన్ | Huawei Y7 Prime With 4000mAh Battery, Android 7.0 Nougat Launched | Sakshi
Sakshi News home page

హువావే నుంచి 'వై7 ప్రైమ్' స్మార్ట్‌ఫోన్

Published Sat, Jun 10 2017 3:14 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM

హువావే నుంచి 'వై7 ప్రైమ్' స్మార్ట్‌ఫోన్ - Sakshi

హువావే నుంచి 'వై7 ప్రైమ్' స్మార్ట్‌ఫోన్

హువావే తన తాజా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ 'వై7 ప్రైమ్' పేరుతో హాంగ్‌కాంగ్‌ లో లాంచ్‌ చేసింది. త్రీ  కలర్స్‌ లో  లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను  త్వరలోనే దీన్ని భారత్‌లో కూడా  విడుద‌ల చేయ‌నుంది.  దీని ధర  సుమారు రూ.15,500 గా  ఉండనుంది. వై7 ప్రైమ్'   ఫీచర్స్‌ విషయానికి వస్తే..

వై7 ప్రైమ్'   ఫీచర్స్‌
5.5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్‌ డిస్‌ప్లే
1280 x 720 రిజ‌ల్యూష‌న్
ఆండ్రాయిడ్ 7.0 నౌగ‌ట్‌,
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 435 ప్రాసెస‌ర్‌
 3 జీబీ ర్యామ్‌
32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,  
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా,
8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌,
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement