కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్, రూ. 5,290లకే
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్, రూ. 5,290లకే
Published Tue, Jul 4 2017 3:04 PM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM
న్యూఢిల్లీ: దేశీయ మొబైల్ తయారీదారు కార్బన్ కే 9 కవచ్ 4జీ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫింగర ప్రింట్ సెన్సర్‌తో వస్తున్న ఈ 4జీ మొబైల్ ధరనుకేవలం రూ.5290 కేఅందిస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన భీమ్ యాప్‌ను ఈ డివైస్‌లో అందుబాటులో ఉంచింది.
కార్బన్ కె9 కవచ్ 4జీ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్,
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
2300 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement