విషాహారం తిని 30మంది విద్యార్థినులకు అస్వస్థత | 30 suffer food poisoning | Sakshi
Sakshi News home page

విషాహారం తిని 30మంది విద్యార్థినులకు అస్వస్థత

Published Mon, Jul 6 2015 5:44 PM | Last Updated on Fri, Oct 5 2018 6:48 PM

విషాహారం తిని 30మంది విద్యార్థినులకు అస్వస్థత - Sakshi

విషాహారం తిని 30మంది విద్యార్థినులకు అస్వస్థత

అడ్డగుట్ట ( హైదరాబాద్) :  విషాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్ అడ్డగుట్టలో ఉన్న మహీంద్రాహిల్స్‌లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్‌లో జరిగింది. విద్యార్థినులు తిన్న ఆహారం వికటించడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement