తెలంగాణకు 31 మంది ఐపిఎస్ల కేటాయింపు | 31 IPS Officers Allotted To Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు 31 మంది ఐపిఎస్ల కేటాయింపు

Published Sat, May 31 2014 11:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

తెలంగాణకు 31 మంది ఐపిఎస్ల కేటాయింపు - Sakshi

తెలంగాణకు 31 మంది ఐపిఎస్ల కేటాయింపు

హైదరాబాద్ :  అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారుల్లో 31మందిని లాటరీ ద్వారా తెలంగాణకు కేటాయిస్తూ  ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. తెలంగాణకు కేటాయించిన అధికారుల వివరాలు:

1.వీకె. సింగ్
2.అనురాగ్ శర్మ
3. మహేందర్ రెడ్డి
4. శివధర్ రెడ్డి
5.రాజీవ్ రతన్
6. సౌమ్యా మిశ్రా
7. అంజనా సిన్హా
8. ఉమేష్ ష్రాఫ్
9.అరుణ బహుగుణ
10.కృష్ణప్రసాద్
11.అభిలాష్
12. సీవీ ఆనంద్
13 బి. వెంకటేశం
14. నవీన్ చంద్
15. మల్లారెడ్డి
16. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
17. సజ్జనార్
18. గోవింద్ సింగ్
19. కార్తీకేయ
20.విశ్వజిత్
21.పకీరప్ప
22.గంగాధర్
23. సుమతి
24. ప్రభాకర్ రావు
25. కమలాసన్ రెడ్డి
26. అవినాష్ మహంతి
27. రమేష్
28. సుధీర్ బాబు
29. రవీందర్
30. చంద్రశేఖర్ రెడ్డి
31. షరన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement