నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్‌ఐలు, 9 మంది శిక్షణ ఎస్‌ఐలు, 35 మంది కానిస్టేబుళ్లు మూడు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో సోదాలు, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 30 ద్విచక్ర వాహనాలు సహా మొత్తం 36 వాహనాలను సీజ్ చేశారు.
కార్డన్ సర్చ్‌లో 36 వాహనాలు స్వాధీనం
Published Sun, Jan 24 2016 9:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM
Advertisement
Advertisement