5న ‘జగన్నాయకుడు’ రిలీజ్ | 5 'Jagannayakudu' release | Sakshi
Sakshi News home page

5న ‘జగన్నాయకుడు’ రిలీజ్

Published Mon, Dec 1 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:24 PM

5 'Jagannayakudu' release

  •  సెన్సార్ బోర్డు వేధించింది: దర్శకుడు చంద్రశేఖర్‌రెడ్డి
  • నంద్యాల: ‘జగన్నాయకుడు’ విడుదలకు సర్టిఫికెట్ ఇవ్వకుండా సెన్సార్ బోర్డు వేధించిందని, అడ్డంకులను అధిగమించి ఈ నెల 5న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాలలోని రామకృష్ణ పీజీ కళాశాల ఆవరణలో ‘ఆడవే మయూరి’ చిత్ర ప్రారంభోత్సవ పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డు సూచనల మేరకు ఈనెల 5న చిత్రం విడుదలకు సన్నాహాలు పూర్తి చేశామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement