
ఇబ్రహీంపట్నం రూరల్ : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన కారును సెంటిమెంట్‌గా భావిస్తున్నారు.
హోండసీటీ 6666 నెంబరు గల కారులో ప్రచారం చేస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఈ కారులోనే ప్రచారం చేసి గెలుపొందారు. మళ్లీ అదే సెంటిమెంట్ పాటిస్తున్నారు.
కొత్తకార్లు ఉన్నప్పటికీ ఆయన పాత కారునే వాడుతున్నారు. అదేవిధంగా ప్రచార పత్రాల్లో, వాల్‌పోస్టర్లలో ఒక పక్కన ఎర్రబొట్టును వాడటం కూడా ఆయన ప్రత్యేకతట.

Comments
Please login to add a commentAdd a comment