రేవంత్ బెయిల్పై సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ | acb moves supreme court on revanth reddy bail | Sakshi
Sakshi News home page

రేవంత్ బెయిల్పై సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ

Published Thu, Jul 2 2015 12:04 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

రేవంత్ బెయిల్పై సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ - Sakshi

రేవంత్ బెయిల్పై సుప్రీంను ఆశ్రయించిన ఏసీబీ

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయటాన్ని సవాల్ చేస్తూ ఏసీబీ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేవంత్ బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.  రేవంత్ రెడ్డి, ఉదయ్సింహా, సెబాస్టియన్లకు బెయిల్ రద్దు చేయాలని ఏసీబీ అధికారులు ఈ పిటిషన్లో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement