ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు | acb raids in icds office | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

Published Wed, Apr 1 2015 3:04 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

acb raids in icds office

మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఐసీడీఎస్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఐసీడీఎస్ కార్యాలయానికి సంబంధించి విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేశారు.

ఈ దాడుల్లో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉన్న రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐసీడీఎస్ సీపీడీవోపై విచారణ నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్‌పీ సుదర్శన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement