ఆదిలాబాద్ లో విమానాశ్రయం: కేసీఆర్ | airport for adilabad, says cm kcr | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్ లో విమానాశ్రయం: కేసీఆర్

Published Mon, Sep 29 2014 6:59 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ లో విమానాశ్రయం: కేసీఆర్ - Sakshi

ఆదిలాబాద్ లో విమానాశ్రయం: కేసీఆర్

హైదరాబాద్: కొమురం భీమ్ వర్థంతిని అక్టోబర్ 8న అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ తరహాలో ఆదిలాబాద్ జిల్లాలోలోని కొమురం భీమ్ స్వస్థలం జోడేఘాట్ ను అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

జోడేఘాట్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే ఆదిలాబాద్ లో విమానాశ్రయం నిర్మిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేయనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement