ఏటూరు నాగారం: వరంగల్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏటూరునాగారం మండలం ఆకులవారి ఘన్పూర్ గ్రామానికి చెందిన అబ్దుల్లా తన వ్యక్తి ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.