బండరాయితో కొట్టి చంపేశారు..! | Beaten and killed with rock ..! | Sakshi
Sakshi News home page

బండరాయితో కొట్టి చంపేశారు..!

Published Mon, Dec 7 2015 8:22 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Beaten and killed with rock ..!

నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మండల కేంద్రానికి చెందిన పున్‌రెడ్డి ఆదిరెడ్డి(50) సోమవారం రాత్రి స్థానిక ఎంఈవో కార్యాలయం వైపు నుంచి నడిచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది చంపేశారు. వ్యక్తి గత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సంఘటన స్థలికి  చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement