ఖానాపూర్ లో బీడీ కార్మికుల ధర్నా | bidi workers agitation in khanapur mandal | Sakshi
Sakshi News home page

ఖానాపూర్ లో బీడీ కార్మికుల ధర్నా

Published Sat, May 30 2015 1:01 PM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

bidi workers agitation in khanapur mandal

ఆదిలాబాద్(ఖానాపూర్): జీవన భృతి చెల్లాంచాలని కోరుతూ బీడీ కార్మికులు శనివారం ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కార్మికులందరికీ భృతి చెల్లించాలని సీఐటీయూసీ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని దిగ్భందించి ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement