అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ కు బాంబు బెదిరింపు | Bomb Threat to Ameerpet Metro Station | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 3 2017 10:01 AM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

Bomb Threat to Ameerpet Metro Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో ఆదివారం ఉదయం కలకలం రేగింది. అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ కు బాంబు బెదిరింపు వార్తతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.  గుర్తు తెలియని కాల్‌ ఆధారంగా అధికారులు అప్రమత్తం స్టేషనలో తనిఖీల పేరుతో హడావుడి చేశారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఓ బ్యాగును, చుట్టుపక్కల ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించిన బాంబ్‌ స్క్వాడ్‌ చివరకు బాంబు లేదని నిర్ధారించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement