హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని జగద్గిరిగుట్ట, రింగ్ బస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 400మంది పోలీసులు పాల్గొని తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10మంది రౌడీషీటర్లు, 20మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 9 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జీడిమెట్లలో పోలీసుల కార్డన్ సెర్చ్...
Published Sun, Apr 26 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 12:56 AM
Advertisement
Advertisement