యువతి అదృశ్యంపై కేసు నమోదు | case booked on young girl missing in hyderabad | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యంపై కేసు నమోదు

Published Sun, Dec 13 2015 8:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

case booked on young girl missing in hyderabad

మాదాపూర్: హైదరాబాద్లో యువతి అదృశ్యమైన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం జైపూర్‌కి చెందిన సస్రీ నిర్లిప్త(24) నిరుద్యోగురాలు. మాదాపూర్‌లోని గుట్టల బేగంపేట సైబర్‌హిల్స్‌లో తన అన్నయ్య ఇంట్లో నివాసముంటుంది. ఈ నెల 10వ తేదీన ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన సస్రీ నిర్లిప్త తిరిగి రాకపోవడంతో ఆమె అన్నయ్య పరంజిత్ దాస్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement