సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల | CBSE tenth results released | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాలు విడుదల

Published Tue, May 20 2014 3:12 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

CBSE tenth results released

సాక్షి, హైదరాబాద్: సీబీఎస్‌ఈ పదో తరగతి చెన్నై రీజియన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ http://cbseresults.nic.in/class10/cbse102014.htmలో పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement