హుస్నాబాద్‌లో చైన్ స్నాచింగ్ | Chain snatching in Shanigaram | Sakshi
Sakshi News home page

హుస్నాబాద్‌లో చైన్ స్నాచింగ్

Published Fri, Jun 10 2016 3:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

Chain snatching in Shanigaram

హుస్నాబాద్ (కరీంనగర్) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిన సంఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ శనిగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. లాసమవ్వ అనే మహిళ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement