ఇదీ కేసీఆర్ ‘పంచ్’.. | cm kcr speech in trs formation day | Sakshi
Sakshi News home page

ఇదీ కేసీఆర్ ‘పంచ్’..

Published Tue, Apr 28 2015 1:24 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

ఇదీ కేసీఆర్ ‘పంచ్’.. - Sakshi

ఇదీ కేసీఆర్ ‘పంచ్’..

హైదరాబాద్:

  • కిరికిరినాయుడు..పొమ్మన్నా పోతలేడు. పొద్దున లేస్తే ప్రతి పనిలోనూ అడ్డుపుల్ల పెడ్తడు. ఆయనకు రాజ్యం ఉన్నా అక్కడికి పోతలేడు. రైతు రుణాలు మాఫీ చేయకుండా వారిని మోసం జేస్తుండు. ప్రజలెమ్మడి పొయ్యి చావు పో. (చంద్రబాబు నాయుడును ఉద్దేశించి)
  • మహబూబ్‌నగర్‌లో టీడీపీ సభకు వచ్చిన జనం...పరేడ్‌గ్రౌండ్స్‌లో బఠాణీలు అమ్ముకునేందుకు వచ్చిన వారితో సమానం.
  • బాబు 4 పెంపుడు కుక్కలను పెట్టుకొని మొరిగి స్తుండు. గాడిదలుంటెనే గుర్రాల విలువ తెలుస్తది.
  • తెలంగాణ ఉద్యమంలో ప్రజలు తొడగొట్టి...జబ్బజరిచి..బరిగీసి తెలంగాణ ఈడ పెట్టుర్రి అని గర్జించారు.
  • 10తులాల బంగరు పతకం చేసి బంగారు తెలంగాణ అనుడు కాదు...ప్రతి తెలంగాణ పౌరుని ముఖం బంగారు నాణెంలా నిగనిగలాడాలె.
  • తెలంగాణ పల్లెల్లో నీళ్లమ్మేందుకు మిషన్లు మోపయినయ్...బ్రహ్మంగారు చెప్పినట్లు నీళ్లమ్మే రోజులొచ్చినయి.
  • వలస ముష్కరుల పాలనలో మన గుండె లపై పేరుకుపోయిన పూడిక ఇది (చెరువుల పునరుద్ధరణపై మాట్లాడుతూ..).
  • సంక్షేమ కార్యక్రమాల అమలుకు వెచ్చించే మొత్తాన్ని దొంగతనం చేసి తెస్తలేను...ఇక్కడి బడ్జెట్‌నే పథకాల అమలుకు ఖర్చు చేస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement