హైదరాబాద్: సీఎం కేసీఆర్ గురువారం వరంగల్ లో పర్యటించనున్నారు. ఎంపీ సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన హన్మకొండ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండకు చేరుకుని, అక్కడ హంటర్ రోడ్డులోని ఓ కల్యాణమంటపంలో జరిగే పెళ్లి వేడుకలో పాల్గొంటారు. తిరిగి 2 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రుల హరీశ్‌రావు, చందూలాల్ కూడా వివాహానికి హాజరవుతారు.
నేడు వరంగల్ వెళ్లనున్న కేసీఆర్
Published Thu, Mar 24 2016 10:40 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement
Advertisement