గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది.
బాసర(ఆదిలాబాద్): గోదావరిలో ఓ యువకుడి మృతదేహం ఆదివారం సాయంత్రం కనిపించింది. వివరాలు... మృతుడిని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోల్‌కప్పుల గ్రామానికి చెందిన బి.రాజేశ్వర్(29)గా పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.