దేవాదుల పైప్‌లైన్ లీక్ | devadula pipeline leaked in warangal district | Sakshi
Sakshi News home page

దేవాదుల పైప్‌లైన్ లీక్

Published Fri, Sep 18 2015 8:33 PM | Last Updated on Sun, Sep 3 2017 9:35 AM

devadula pipeline leaked in warangal district

ధర్మసాగర్: వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సమీపంలో దేవాదుల ప్రాజెక్ట్ ఫేజ్-2 పైప్‌లైన్ శుక్రవారం రెండుచోట్ల లీకైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి గండిరామారానికి ఫేజ్-2 పైప్‌లైన్ ద్వారా నీటిని తలిస్తున్నారు. ఈ క్రమంలో జానకిపురం గ్రామ సమీపంలో పైప్‌లైన్ ఎయిర్‌వాల్వ్‌లు రెండుచోట్ల లీక్ కావటంతో నీరు పెద్దఎత్తున పైకి చిమ్ముతూ పక్కనే ఉన్నపంటపొలాలకు వెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement