'న్యూ ఇయర్ పార్టీలకు ఎంటర్ టైన్‌మెంట్‌ ట్యాక్స్' | entertainment tax for new year parties, says cto | Sakshi
Sakshi News home page

'న్యూ ఇయర్ పార్టీలకు ఎంటర్ టైన్‌మెంట్‌ ట్యాక్స్'

Published Sat, Dec 6 2014 5:43 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

entertainment tax for new year parties, says cto

హైదరాబాద్:న్యూ ఇయర్ పార్టీ వేడుకలకు నగరం సిద్ధమవుతున్న తరుణంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషన్  కూడా అంతే స్థాయిలో కసరత్తులు ఆరంభించింది. ఈసారి న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించే ఆర్గనైజర్లు ట్యాక్స్ కట్టకపోతే భారీగా పన్ను చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేసింది. న్యూ ఇయర్ పార్టీలకు ఎంటరైన్‌మెంట్‌ ట్యాక్స్ వర్తిస్తుందని శనివారం కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్పష్టం చేశారు.

 

న్యూ ఇయర్ పార్టీ నిర్వహించే ఆర్గనైజర్లు ముందుగా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ ట్యాక్స్ కట్టకపోతే ఐదు రెట్లు జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement