బ్యాంకుల ఎదుట రైతుల ఆందోళన | Farmers stage dharna infront of Banks in Jadcherla | Sakshi
Sakshi News home page

బ్యాంకుల ఎదుట రైతుల ఆందోళన

Published Sat, Jul 25 2015 6:01 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

Farmers stage dharna infront of Banks in Jadcherla

మహబూబ్‌నగర్ (జడ్చర్ల) : బ్యాంకర్లు పంట బీమా డీడీలను స్వీకరించటంలేదని జడ్చర్లలోని పలు గ్రామాల రైతులు శనివారం బ్యాంకుల ఎదుట ఆందోళనకు దిగారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు.

లోన్ రెన్యువల్ చేసుకున్న రైతుల డీడీ మాత్రమే తీసుకోవాలని పైనుంచి ఆదేశాలు జారీ అయ్యాయని, ఈ విషయంలో మేమేమీ చేయలేమని బ్యాంకు అధికారులు పేర్కొనడంతో చేసేదేమీ లేక ఆందోళన విరమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement