మహిళా పోలింగ్‌ కేంద్రాలివే.. | Female Poling Centers In Khammam Constituency | Sakshi
Sakshi News home page

మహిళా పోలింగ్‌ కేంద్రాలివే..

Published Sat, Nov 24 2018 12:13 PM | Last Updated on Sat, Nov 24 2018 12:14 PM

Female Poling Centers In Khammam Constituency - Sakshi

మహిళా పోలింగ్‌ కేంద్రం

సాక్షి, ఖమ్మంసహకారనగర్‌: జిల్లాలో మహిళా సిబ్బందితో పోలింగ్‌ నిర్వహించే కేంద్రాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. తొలుత నియోజకవర్గానికి ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, అనంతరం పరిణామాల్లో మూడు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  

ఖమ్మం నియోజకవర్గంలో ఖమ్మం అర్బన్‌(ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌), రఘునాథపాలెం ఉండగా, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా ఖమ్మం రూరల్‌మండలంలో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వైరా నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా కారేపల్లి మండలం,  కొణిజర్ల మండలాల్లోని మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు.  మధిర నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉండగా మధిర, ముదిగొండ, చింతకాని మండలాల్లోని ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో నాలుగు  మండలాలు ఉండగా సత్తుపల్లి మండలలో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు.  

మహిళా సిబ్బందితో పని చేసే పోలింగ్‌ కేంద్రాలు: 

నియోజకవర్గం పోలింగ్‌బూత్‌ నం  ప్రాంతం పురుషులు  

 మహిళలు   

ఇతరులు     మొత్తం 
 ఖమ్మం 

   207 

   262 

  172 

కెఎంసీ 

కెఎంసీ 

కెఎంసీ 

513 

662 

646 

 900 

765  
750  

 1  

  -
 1

1414 

1427
1397  

పాలేరు 129
120
105      
 కొత్త నారాయణపురం
 పెద్దతండ
 దానవాయిగూడెంకాలనీ    
 599  
 591 
608 
 680 
 678 
 659 
1
 ––  
2
1280
1269
1269 
మధిర      170 
19   
 63 
 మధిర 
లక్ష్మీపురం 
అనంతసాగర్‌   
75
517
567   
672 
613   
606   
1
 ––  
 ––  
 1248 
1130 
 1173 
వైరా 42 
131 
 40     
 మణిక్యారం
 తనికెళ్ళ
 గాంధీనగర్‌  
620 
540 
602  
  588  
 588  
   586      
 ––
––
––
1208
1128
1188  
సత్తుపల్లి  197 
 178  
 170  
 
 గుర్వాయిగూడెం
 అయ్యగారిపేట 
 అయ్యగారిపేట
 734 
 629  
 586   
758 
704
 638  
1
 ––    
––  
 1493
1333
1224 

       
         
           
         
 
      
     
        

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement