నేటి నుంచి సినిమా షూటింగ్లు బంద్ | Film labor federation calls to bandh cinema shootings | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సినిమా షూటింగ్లు బంద్

Nov 27 2014 7:18 AM | Updated on Oct 2 2018 2:40 PM

నేటి నుంచి సినిమా షూటింగ్లు బంద్ - Sakshi

నేటి నుంచి సినిమా షూటింగ్లు బంద్

నగరంలో గురువారం నుంచి సినిమా షూటింగ్లు బంద్కానున్నాయి. ఫిల్మ్ఛాంబర్ కొత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా సినీ కార్మిక సమాఖ్య బంద్కు పిలుపునిచ్చాయి.

హైదరాబాద్: నగరంలో గురువారం నుంచి సినిమా షూటింగ్లు బంద్కానున్నాయి. ఫిల్మ్ఛాంబర్ కొత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా సినీ కార్మిక సమాఖ్య బంద్కు పిలుపునిచ్చింది. దాంతో ఎక్కడికక్కడ సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. సినీ కార్మిక సమ్మెలో దాదాపు 15వేల మంది కార్మికులు పాల్గొన్నారు.

ఒక్కసారిగా సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాణంలో ఉన్న పెద్దహీరోల సినిమాలు సైతం నిలిచిపోయాయి. అయితే వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తమకు వ్యతిరేకంగా ఇతరులు సినిమా షూటింగ్ల్లో పాల్గొంటే సహించమని ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement