ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం | Fire accident in Vemulapally | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణంలో అగ్నిప్రమాదం

Published Fri, Dec 18 2015 2:56 PM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

Fire accident in Vemulapally

వేములపల్లి : నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం చౌటుచర్ల గ్రామంలోని ఓ ఎరువుల దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీసాయి శ్రీనివాస ఫర్టిలైజర్స్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి బుగ్గిపాలైంది. మిర్యాలగూడ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement