మహబూబ్ నగర్ సమీపాన ఆర్టీసీ బస్సులో మంటలు
Published Thu, Sep 25 2014 8:22 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
కొత్తూరు: మహబూబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రమాదం నుంచి ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా బస్సులో మంటలు వచ్చాయన్నారు.
Advertisement
Advertisement