ఉచిత సైబర్ బస్సు సర్వీసులు ప్రారంభం | free cyber bus services started in cyberabad | Sakshi
Sakshi News home page

ఉచిత సైబర్ బస్సు సర్వీసులు ప్రారంభం

Published Mon, Mar 5 2018 3:53 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

 free cyber bus services started in cyberabad

సాక్షి, హైదరాబాద్: నగరంలోని సైబరాబాద్ పరిధిలో ఉచిత సైబర్ బస్సు సర్వీసులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ బస్సు సర్వీసులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. రాష్ట్ర మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఈ ఉచిత సైబర్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్ల ఆయన తెలిపారు.

మూడు మార్గాల్లో ఈ సైబర్ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్, కాలుష్యం నియంత్రణ కోసం ఈ బస్సు సర్వీసులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement